ఎన్టీఆర్ జిల్లా నందిగామ
*పెట్రోల్ బంకులలో ఉండవలిసిన సౌకర్యాలలో భాగమైన టాయిలెట్ లు గానీ గాలి కొట్టుకొనే మిషన్లు గానీ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులే చెప్పడం గమనార్హం*
*ఇక నందిగామ పట్టణంలో ఉన్న పెట్రోల్ బంక్ లు పైసమే పరమాత్మ అన్నట్లు వ్యవహరిస్తున్నారే కానీ వాహనదారుల యొక్క ఇబ్బందులను పట్టించుకొనేలా కనపడనట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.*
*NOTE :- వారానికి ఒక్క సారైనా చెకింగ్ కి వెళ్ళవలసిన అధికారులు ఎటెళ్తున్నారో ఏమో కానీ పెట్రోల్ బంక్ లలో మామూళ్లు మాత్రం గట్టిగా దండుకుని వాళ్లేం చేసినా పర్వాలేదులే అనుకుంటున్నారేమో…..కానీ వాహనదారుల కోసం ఆలోచించి పెట్రోల్ బంక్ లపై చర్యలు తీసుకునే అధికారి కోసం వేచి చూస్తున్నట్లు వాహనదారులు వినమ్రులుగా తెలియజేస్తున్నారు.*
నందిగామ పట్టణంలో గల పెట్రోల్ బంకులలో సరైన సౌకర్యాలు లేక లబోదిబోమంటున్న వాహనదారులు
RELATED ARTICLES



