TEJA NEWS TV :జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారి ఆదేశానుసారం నేడు *డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతిని* నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ఆయనకు నివాళులర్పించడం జరిగింది. బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషిచేసి భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర సమరయోధులు *బాబు జగజీవన్ రామ్ గారి* వర్ధంతి సందర్భంగా జన సైనికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు. జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఐలపోగు నాగేంద్ర బంక ప్రవీణ్ జనసేన పార్టీ కార్యకర్త నూకరాజు
నందిగామ: నేడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
RELATED ARTICLES