యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ టిడిపి. పార్టీ ఆఫీస్ నుండి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వరకు పాదయాత్ర గా తరలి వెళ్ళిన నందిగామ టిడిపి. కార్యకర్తలు.
చంద్రబాబు, తంగిరాల సౌమ్య, కేశినేని చిన్ని ఎన్నికల్లో గెలిస్తే పాదయాత్రగా కనకదుర్గమ్మ గట్టు దగ్గరికి వస్తామని మొక్కు కొని మొక్కు తీర్చుకునేందుకు ఈ రోజు శుక్రవారం ఉదయం పాదయాత్ర గా తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా. అధ్యక్షులు. ఏచూరి రాము, ఇతర టిడిపి. నాయకులు పాల్గొన్నారు.
నందిగామ నుండి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వరకు పాదయాత్ర
RELATED ARTICLES