మండలం లో కేతవిరునిపాడు గ్రామంలో మల్లెంపాటి శేషగిరిరావు గత కొన్ని రోజులు గా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు మంగళవారం సాయంత్రం మృతిచెందారు గ్రామానికి సర్పంచిగా ఎనో సేవలందించారు తన సొంత నిధులతో చేర్చి లకు మండపం లు కట్టించారు మొదటినుంచి నాస్తిక భావాలకు కట్టుదిడ్డంగా నడిచేవాడు తన బాడీ మట్టిలో కలపడం ఇష్టం లేక ముందుగానే 20 సంవత్సరాల క్రితం మే మెడికల్ యూనివర్సిటీకి డొనేట్ చేసినారు తన భౌతికాయానికి నివాళులర్పించిన గ్రామ ప్రజలు….
నందిగామ నియోజకవర్గ.
మల్లెంపాటి శేషగిరిరావు కుటుంబం సభ్యులకు మాజీ హోం మినిస్టర్ వసంత నాగేశ్వరరావు పరామర్శ
RELATED ARTICLES