ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయం నందు , కంచికచర్ల మండలం అధ్యక్షులు నాయిని సతీష్ గారు .పరిటాల గ్రామ జనసేన అధ్యక్షులు కొమ్మా నరేష్ గారి ఆధ్వర్యంలో పురమా ప్రసాద్ సంపత్ దేవేంద్ర నరసింహ హరి పిఠాపురం లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీ తో గెలిచిన సందర్భంగా మరియు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు MLC కావాలని కోరుకుంటూ కీసర గ్రామ జనసేన కార్యకర్తలు కనపర్తి సాయి… రామిరెడ్డి రామకృష్ణ. గోపి.. మల్లికార్జునరావు.. వెంకట్రావు.. మారుతీ.. శ్రీను.. మురళీకృష్ణ.. అనిల్.. విజయ్.. సత్యనారాయణ 101కొబ్బరికాయలు కొట్టి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిటాల కీసర గ్రామ కంచికచర్ల మండల జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు…
నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి MLC కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు
RELATED ARTICLES