ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య బ్యాలెట్ నెంబర్ ఒకటి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని బ్యాలెట్ నెంబర్ ఒకటి ఓటు వేసి తంగిరాల సౌమ్య ను, కేశినేని శివనాద్ చిన్ని ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటి ఇంటికి తిరిగి జనసేన టిడిపి నాయకులు ఓటర్లను కోరారు.
నందిగామ నియోజకవర్గంలో టీడీపి, జనసేన ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES