Wednesday, January 22, 2025

నందిగామ : నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా ఫాదర్స్ డే – వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఘనంగా ఫాదర్స్ డే – వేడుకలు

నందిగామ నారాయణ ఈ – టెక్నో స్కూల్ లో ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏజి.యం.హరీష్ ,ఆర్.ఐ.పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి,ఈ – కిడ్స్ కో – ఆర్డినేటర్ హెప్సీ బ, కో – ఆర్డినేటర్ రోజ,శాంతి ,ఏఓ.మహేష్ , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి నీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular