Saturday, January 17, 2026

నందిగామ జనసేన సమన్వయకర్త రమాదేవిని పరామర్శించిన సామినేని ఉదయభాను

నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి* గారు గత మూడు వారాలుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు *సామినేని ఉదయభాను* గారు విజయవాడలోని రమాదేవి గారి స్వగృహంలో చేరి ఆమె ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే రమాదేవి గారి భర్త, రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్ *శ్రీ తంబళ్ళపల్లి రవికుమార్ మూర్తి* గారితో ముచ్చటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular