ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం.
నందిగామ పట్టణం గీతా మందిర్ సెంటర్ నందు మంగళవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు మరియు జనసేన తెదేపా నేతలతో కలిసి జండా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్ర మంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు. అనంతరం నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి తంగిరాల సౌమ్య పేరు ఖరారు కావడంతో స్థానిక జనసేన తెదేపా నేతలతో కలిసి మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి.
నందిగామ: జనసేన తెదేపా నేతలతో కలిసి జండా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
RELATED ARTICLES