NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :కంచికచర్ల
మండలం.
*పేదవాడు, సామాన్యుడు ఆత్మగౌరవంతో నిలబడాలన్న.. భరోసాతో జీవించాలన్న జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి కావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..*
*చౌటపల్లి – గండేపల్లి* గ్రామాలలో “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
*పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన.. గతంలో ఎన్నడూ లేనివిధంగా సచివాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ ఫలాలు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..*
ప్రభుత్వ పథకాలు యధావిధిగా కొనసాగాలంటే జగనన్నకు మళ్లీ పట్టం కట్టి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.. జగన్ సారధ్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుంది ..
*అధికారం కోసం హామీలు ఇవ్వడం.. అధికారం వచ్చాక హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబు నాయుడు నైజం.. విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..*
ప్రతి గ్రామంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్ళ ఎదుటే కనబడుతుంది.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మేలైన సేవలు అందిస్తున్నాయి ..
*వైయస్ జగన్ గెలిపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది.. రాష్ట్రానికి, ప్రజల సంక్షేమానికి జగనన్న పాలన మరొకసారి కావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..*
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..
నందిగామ: జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి కావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
RELATED ARTICLES