Thursday, November 13, 2025

నందిగామ: ఘనంగా డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారి జన్మదిన వేడుకలు

_ఎన్టీఆర్ జిల్లా /నందిగామ :_



_నవ నందిగామ నిర్మాత –  అభివృద్ధి ప్రధాత.  నిరాడాంబరుడు, సౌమ్యూలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు._

_నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య లో పాల్గొని మాజీ శాసన సభ్యులు *డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారి* జన్మదిన కేక్ ను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

_కార్యాలయం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొలహాలంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

_ఈ కార్యక్రమం లో పాల్గొన్న పార్టీ నాయకులు జగన్మోహనరావు గారి సేవలను కొనియాడారు.

_పార్టీ పెద్దలు నాయకులు, అందరూ డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular