ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం.
పాత బస్టాండ్ లో ఉన్న జనసేన పార్టీ యందు ఈరోజు అనగా తోట మురళీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు కావున.
మన అందరికీ అన్న మెగా అభిమానుల కను బొమ్మల్లో & గుండెల్లో ప్రతి రూపం అటు ప్రజారాజ్యం గానీ ఇటు శతాబ్దపు కాలపు జనసేన పార్టీ గానివండి పునాది దశలో కష్ట కాలం లో కాడి పట్టుకొని నడిచిన మన అందరిలో మొదటి అభిమానిగా మన అందరికీ ముందు నాయకుడిగా ఉన్న శ్రీ తోట మురళీ గారు పుట్టిన రోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ… నందిగామ నియోజకవర్గం గడ్డ మీద జనసేన జండా ఎగిరిన మూడు నెలల కాల వ్యవధిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవ దృక్పథాపు & నిష్కలమైన హృదయపు ఆలోచనలతో పార్టీ నీ ఎంత పటిష్ఠంగా.. కట్టుదిట్టంగా.. ఒక హుందా గా.. గౌరవపరమైన.. తేడా వస్తే తాడో పేడో తేల్చుకునే రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం మమ్మల్ని నమ్మిన వాడే మా వాడు మా వెనుక తప్పుగా మాట్లాడే ఎవరిని మర్చిపోము పక్కనే ఉండి తప్పు చేసి కారణాలు వేతుకోనే ఏ ఒక్కరినీ ఇంకా పైన గుర్తు పెట్టుకొమూ అని తెలుపుతూ జోహార్ మురళీ అన్న…..
నందిగామ గడ్డ మీద పార్టీ గెలుపు & మురళీ అన్న విగ్రహ ప్రతిష్ట చేసి తీరుతాం
RELATED ARTICLES