TEJA NEWS TV ఎన్టీఆర్ జిల్లా నందిగామ
స్థానిక కాకాని వెంకటరత్నం
కళాశాల లో ఈరోజుఎన్సిసి న్యూ ఎన్రోల్మెంట్ జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు రన్నింగ్. పుష్అప్స్ రిటన్ టెస్ట్ లలో పోటీలను నిర్వహించి అర్హత పొందిన 32 మంది విద్యార్థినీ విద్యార్థులను ఎన్రోల్ చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా 17 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ జిసి పాండే కళాశాలకు విచ్చేసి ఎన్సిసి పై అవగాహన కల్పించారు అదేవిధంగా తగు సూచనలు సలహాలు అందించారు. ఇందులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ పులి రజనీకాంత్, ఎన్సిసి విద్యార్థినీ. విద్యార్థులు పాల్గొన్నారు…..
నందిగామ: కాకాని వెంకటరత్నం
కళాశాలలో ఎన్సిసి న్యూ ఎన్రోల్మెంట్ కార్యక్రమం
RELATED ARTICLES