*ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏ.వి.హెచ్. పశువైద్యశాల లో శనివారం బాధ్యతలు స్వీకరించిన ఏ.డి . డాక్టర్. గంట వెంగళరావు.*
*పశువులకు సంబంధించిన ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్న నందిగామ పశు వైద్యశాలకు తీసుకొని వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని అన్నారు.*
నందిగామ ఏ.వి.హెచ్. పశువైద్యశాల లో బాధ్యతలు స్వీకరించిన AD. డాక్టర్. గంట వెంగళరావు*
RELATED ARTICLES