ఎన్టీఆర్ జిల్లా నందిగామ
చందర్లపాడు గ్రామం
ది 28- 08- 2024 బుధవారం యన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అంటు వ్యాధులు రాకుండా సహాయ పౌండేషన్ సౌజన్యం తో ప్రముఖ హోమియో వైద్యులు డా: భాను ప్రసాద్ వారి సౌజన్యంతో బడి పిల్లలకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాలు నారాయణ రావు ,మాజీ జడ్పీటీసీ. సభ్యులు శ్రీ వాసిరెడ్డి ప్రసాద్, గ్రామ సర్పంచి మార్కపూడి వెంకట్రావమ్మ , చందర్రావు , పాఠశాల ఛైర్మెన్ మార్కపూడి జాను కోటయ్య ,
వైస్ .ఛైర్మెన్. నాగ శాంతి తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : ఉచిత హోమియో మందులు పంపిణి
RELATED ARTICLES