ఎన్టీఆర్ జిల్లా
ఈవ్‌టీచింగ్, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు తప్పవని నందిగామ రూరల్ సీఐ హెచ్చరించారు…
ఏసిపి తిలక్ ఆదేశాల మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఉన్న అమృతసాయి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉమెన్స్ హాస్టల్ లో ర్యాగింగ్, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు….
కళాశాల విద్యార్థులు సిబ్బందితో మాట్లాడిన ఆయన సీఐ చవాన్ మాట్లాడుతూ:
విద్యార్థులకు ఈవ్‌టీజింగ్, ఆకతాయిల, సైబర్ నేరగాళ్ళు వల్లన ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు…
ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వల్లన చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని,ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు…
అనంతరం విద్యార్థుల వసతి గదులను సందర్శించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు…
ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ చవాన్, కంచికచర్ల ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…
నందిగామ: ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే చర్యలు : సీఐ చవాన్
RELATED ARTICLES