ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కీసర గ్రామంలోని ఉన్న ఇన్వెంట ఫ్యాక్టరీ నందు,పక్కన ఆటో ప్రమాదం. అదుపు తప్పి చెట్టు ను ఢీకొన్న ఆటో. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…..
నందిగామ : ఆటో ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES