Thursday, January 15, 2026

నందిగామలో P4 సర్వేపై MPDO ఆధ్వర్యంలో సమావేశం

TEJA NEWS TV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో P4 సర్వే పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MOTలకు మరియు సచివాలయ సిబ్బందికి సర్వే సంబంధించిన వివరాలను MPDO నందిగామ తెలియజేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular