ఎన్టీఆర్ జిల్లా నందిగామ
16వ వార్షికోత్సవము సందర్భంగా,గణేష్ ఉత్సవ కమిటీ – యాదవ్ బజార్ – నందిగామ ఘనంగా జరుగుతున్న శ్రీగణేష్ మహోత్సవములు,అనగా ఈరోజు ఎనిమిదో రోజు కావున భారీ ఎత్తున జరుగుతున్న నందిగామ యాదవ బజార్ లో వేంచేసి ఉన్న విద్యానని తొలగించే భారీ ఎత్తున వేంచేసి ఉన్న గణేష్ విగ్రహం దీంతో భాగంగా 8 రోజులు పూర్తిచేసుకుని తొమ్మిదో రోజు నిమజ్జనికి రెడీ అవుతున్న విద్యానని తొలగించే భారీ ఎత్తున వేంచేసి ఉన్న గణేష్ విగ్రహం,భక్తులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్న భక్తులు…