



ఎన్టీఆర్ జిల్లా
సబ్ డివిజన్ పోలీసు లు తమ విధులు పకడ్బందీగా నిర్వహించాలని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ నందిగామ సబ్ డివిజన్ పరిధిలో నిత్యం ఈగల్ టీంలు టాస్క్ ఫోర్స్ టీంలు తనిఖీలు నిర్వహిస్తాయని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మహిళల భద్రత పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని స్కూల్ మరియు కాలేజీలకు వెళ్లే విద్యార్థినిలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్కూల్స్ కాలేజీలు వద్ద శక్తి టీంలు నిరంతరం నిఘా ఉంటుందని ప్రజలు తమకు ఎటువంటి సమస్య ఉన్న పోలీసులను ఆశ్రయించవచ్చని ప్రజల సమస్యలు పరిష్కరించడానికే పోలీసులు ఉన్నారని తెలిపారు అదే విధంగా ట్రాఫిక్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు
ఈ క్రైమ్ మీటింగ్ లో ఏసిపి తిలక్ నందిగామ సిఐ వైవి ఎల్ నాయుడు రూరల్ సీఐ చవాన్ జగ్గయ్యపేట సిఐ నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు



