ఎన్టీఆర్ జిల్లా నందిగామ
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ ఈ – టెక్నో స్కూల్ విధ్యార్ధుల విజయభేరి
పదవతరగతి పరీక్షా ఫలితాల లో యన్టీఆర్ జిల్లా నందిగామ నారాయణ ఈ – టెక్నో స్కూల్ విధ్యార్ధులు విజయభేరి మోగించారు.
2023 – 2024 సం,, రానికి గాను యోషిక రెడ్డి 586/600 మార్కులు,జయసాహితి 586/600 మార్కుల తో ప్రధమ స్థానం సాధించారు.
ప్రకీర్తి 584/600 మార్కులు,వేదజ్ఞ 584/600 మార్కులు, మోహన్ కృష్ణ 584/600 మార్కుల తో ద్వితీయ స్థానం సాధించారని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కుమారస్వామి మాట్లాడుతూ 2023 – 2024 విధ్యా సం,, రానికి గాను విడుదలైన పద వ తరగతి పరీక్షా ఫలితాల లో స్కూల్ మొత్తం విద్యార్థులు 65 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. 65 మంది విధ్యార్ధులు పాసయ్యారు.
100 % ఉత్తీర్ణత సాధించటం జరిగిందని అన్నారు.
*పాఠశాల విద్యార్థుల యావరేజ్ మార్క్స్ – 528*
*ఇంతటి ఘనవిజయం సాధించిన విధ్యార్ధినీ విధ్యార్ధుల కు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఏజియం.హరీష్ , ఆర్.ఐ., పవన్ కుమార్, ప్రిన్సిపాల్ కుమారస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు.*
నందిగామ:పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ ఈ – టెక్నో స్కూల్ విధ్యార్ధుల విజయభేరి
RELATED ARTICLES