TEJA NEWS TV
నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండల సంయుక్త కార్యదర్శి కీసర గ్రామానికి చెందిన తాడిబోయిన సూర్య తేజ విజయవాడకు వెళుతుండగా గొల్లపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు నేడు వారి స్వగృహం నందు పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని తేజ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
నందిగామ:జనసైనికుడిని పరామర్శించిన జనసేన రమాదేవి
RELATED ARTICLES



