తేజ రిపోర్టర్ దాసరి. శేఖర్
స్థలం.నందలూరు
అన్నమయ్య జిల్లా
నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రెడ్డమ్మ అనే విద్యార్థిని మేడ పైనుంచి పడి తీవ్ర గాయాలు.
108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమం.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కి తరలింపు.
రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి విద్యార్థిని ఆరోగ్యంపై ఆరా.
విద్యార్థిని కింద పడటానికి గల కారణాలను గోప్యాంగా ఉంచిన పాఠశాల సిబ్బంది.
అమ్మాయి సొంత ఊరు వెంపల్లె మండలం రాజుపాలెం.
గతంలో కూడా ఈ హాస్టల్లో పలు సంఘటనలు.
మీడియా కు వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తున్న ఇంచార్జ్ వార్డెన్ నాగమణి.
నందలూరు మండలం ఆడపూరు గురుకుల పాఠశాల లో దారుణం
RELATED ARTICLES