*భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలుపె లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ ఛౌకీధార్*
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
నార్లవాయి గ్రామ బూత్ కమిటీ సభ్యులతో ఆదివారం రోజు గ్రామీణ జాతీయ ఉపాధి పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ * అందిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ ఫథకాలను వివరిస్తూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు అన్నీ 90%నీదులు కేంద్రం ప్రభుత్వంమె ఇస్తుంది నరేంద్ర మోడీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు
కావున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ
*నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని*
మీ అందరి ఆశీస్సులతో *వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్* ని అత్యధిక మెజారీ గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమం పాల్గొన్నవారు బూతు ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి రాజమౌళి బూత్ కమిటీ సభ్యులు నాతి అనిల్ తాడెం సూరయ్య సింగిరెడ్డి రాజు దామెర్పుల వీరాస్వామి ఎమ్, మొగిలి.తదితరులు పాల్గొన్నారు.
దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ ని గెలిపించండి
RELATED ARTICLES