శ్రీ మహాశక్తి ఆలయం కరీంనగర్ అమ్మవారికి కొబ్బరి కాయలు కొట్టి పూలమాలలు వేసి దుర్గా దేవి అమ్మవారి ని దర్శించుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్న *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి * అమ్మవారి దీక్షలో ఉన్న *కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని* మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగురి శ్రీనివాస్ (ఛౌకీధార్) కాసగాని రాజ్ కుమార్, సింగవేన భరత్ , బత్తుల సుమంత్ , గణేష్ తదితరులు పాల్గొన్నారు
దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి
RELATED ARTICLES