భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
10-10-2024
చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం, గ్రామం వడ్డెర కాలనీలో దుర్గమ్మ తల్లి దేవి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ నాయక్, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేష్, ఎక్స్ ఎంపీటీసీ సురేష్, గాదే శివప్రసాద్, కృష్ణవేణి, సాంబ, రామదాసు, తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ దేవి ఆలయంలో అన్నదాన కార్యక్రమం
RELATED ARTICLES