భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన బొర్రసురేష్ దిశా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అభినందించిన అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ , చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ బొజ్జ నాయక్ , ఫజిల్ బక్షి తదితర నాయకులు.
దిశా కమిటీ సభ్యునిగా బొర్రా సురేష్ ఎంపిక
RELATED ARTICLES