చేగుంట మండల కేంద్రానికి చెందిన ఉప్పరి రామచంద్రo మరణించిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి అండగా ఉంటూ తన వంతుగా రామచంద్రం దశదినకర్మ కోసం 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, సోమ వెంకటేష్, మాజీ వార్డ్ నెంబర్ రాజేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,
దశదినకర్మ కోసం బియ్యం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ మంచు కట్ల శ్రీనివాస్
RELATED ARTICLES