ఖాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలో నందిపాడు, నందిపాడు కాలనీ, సిద్ధాంతిపురం, k. అగ్రహారం,త్రాగునీటి బోర్ వెల్స్ ను పరిశీలించి, రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, త్రాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చిన APIIC డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి. వీరి వెంట RWS AE ఉమామహేశ్వర రెడ్డి , గ్రామ పంచాయతీ DDO శ్రీనివాసులు వున్నారు.
త్రాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలిచ్చిన APIIC డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES