ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాల లో తైక్వాండో కుంఫు కరాటే పోటుల కరపత్రమును బుధవారం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఆవిష్కరించారు. ఈనెల 16న కొత్తగూడెం ఉర్దూగర్ లో ఈ పోటీలో నిర్వహిస్తున్నామని తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్ ఈ .మొగిలి మాస్టర్ తెలిపారు. ఈ పోటీలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కనీసం 800 మంది పిల్లలు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, రామకోటి తదితరులు పాల్గొన్నారు.
తైక్వాండో కుంఫు కరాటే పోటీలో పోస్టర్ను ఆవిష్కరించిన సాబీర్ పాషా
RELATED ARTICLES