TEJA NEWS TV
హొళగుంద మండల కేంద్రంలోని ఈరోజు ఎస్సై బాల నరసింహులు చేతుల మీదుగా తేజ న్యూస్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వార్తలు రాస్తు ప్రజలను ఆకట్టుకుంటూ తేజ న్యూస్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తేజ న్యూస్ టీవీ 2025 క్యాలెండర్ ఆవిష్కరించిన హొళగుంద ఎస్సై బాల నరసింహులు
RELATED ARTICLES