TEJA NEWS TV
ఒంటిమిట్ట మండల కేంద్రం నుండి
తెలుగుదేశం పార్టీ చెమ్మతి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో
27–01–2024 తేది,శనివారం ఉదయం 10:00 గంటలకు రాజంపేట పార్లమెంట్,పీలేరు నియోజకవర్గం నందు,రా కదలిరా!*
*భారీ బహిరంగ సభకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విచ్చేయుచున్నారు భారీ వాహనాలతో తరలిరావాలని కోరారు
కావున రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,
నందమూరి వంశ అభిమానులు,పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని
కోరుతున్నాము………
మీ రాజంపేట నియోజకవర్గం పార్లమెంట్ కార్యనిర్వాక కార్యదర్శి
మోదుగుల నరసింహులు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు
తెలుగుదేశం పిలుస్తోంది…! రా కదలి రా…! భారీగా స్వచ్ఛందంగా వాహనాలు తరలింపు
RELATED ARTICLES