నందిగామ పట్టణం కాకాని నగర్ నందు గురువారం నాడు ఉదయం టటిడి-జనసేన సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించిన జనసేన నేతలు.అనంతరం జనసేన నేతలతో సమావేశమైన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు,ముసాయిదా ఓటర్ లిస్టు,ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించడం జరిగినది.
తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల మేలు కలయిక
RELATED ARTICLES