*తెలంగాణ రాష్ట్ర*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన**కుడా ఛైర్మన్ ఇనుగాల…*
*తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
కుడా చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సందర్బంగా రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ధన్యవాదాలు తెలియచేసిన కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర రహదారి అభివృద్ది సంస్థ ఛైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి, శాతవాహన పట్టణాభివృద్ది సంస్థ ఛైర్మన్ . కే. నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పట్టణ ఆర్ధిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఛైర్మన్. చల్లా నర్సింహ రెడ్డి
అనంతరం మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి ని మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల్ల చిన్నా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో రుణపడి వుంటానన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమన్వయ బజాతతో పార్టీ తరఫున కూడా చైర్మన్ గా ప్రజలకు కృషి చేస్తానని తెలిపారు.