*తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కులాలకు ప్రాధాన్యత ఇస్తూ గౌడ బిసి సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను టి పిసిసి అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా , వివాదరహితుడుగా పేరున్న మహేష్ కుమార్ గౌడ్ నియామకం హర్షినియమన్నారు ఇందుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బీసీ నాయకుడుగా అన్ని సంఘాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బుడ్డ భాగ్యరాజ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు*
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన రాహుల్ గాంధీ కి కృతజ్ఞతలు
RELATED ARTICLES