భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
1-12-2024
కొత్తగూడెం పట్టణం.
ప్రభుత్వ ఒక్క సంవత్సర సంబరాల్లో భాగంగా కొత్తగూడెం 2K రన్ లో జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్ తో కలిసి పాల్గొన్న*
— *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, D DDCMS చైర్మన్ కొత్వాల*
*తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం* ఒక్క *సంవత్సరం పాలన విజయవంతంగా* పూర్తి అయిన సందర్భంగా సంబురాలు నిర్వహిస్తున్నది. మొదటి రోజు సంబురాల్లో భాగంగా ఆదివారం *కొత్తగూడెంలో 2K రన్ కార్యక్రమం* నిర్వహించారు. *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ V పాటిల్* పాల్గొని, వివిధ క్రీడలకు సంబందించిన విషయాలపై క్రీడాకారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* పాల్గొని, వివిధ క్రీడలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.
ఈ కార్యక్రమంలో *జిల్లా క్రీడాధికారి పరంధామ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, K మహీధర్, ప్రసాద్, Y వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు*, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం పాలన విజయవంతం
RELATED ARTICLES