శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పిల్లర్ నెంబర్ 16 ఎగ్జిట్ కాడ తేదీ 15-8-2024 యాక్సిడెంట్ జరిగిన సంఘటనకి శే చిన్నారి దీక్షిత మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పెద్దలు మొగిలి శ్రీధర్ గౌడ్ రవికుమార్ యాదవ్ ఎండి రహమతుల్లా రామ లక్ష్మ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, std శ్రీనివాసులు గాలి పంపు శ్రీనివాసులు తదితరులు.. ఈ సందర్భంగా
దెవరకద్ర మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి, వారి తనయులు సిద్దార్థ రెడ్డి, కార్తిక్ రెడ్డి కలసి దీక్షిత కుటుంబానికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు..
తుది శ్వాస విడిచిన సాయి దీక్షిత
RELATED ARTICLES