నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి, వడ్డేపల్లి, మాగి, వెల్గనూర్, మంగళూరు, తదితర గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హైదరాబాదులోని తుక్కుగూడలో నిర్వహించిన సమావేశానికి ఆయా రకాల వాహనాలలో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గైని సునీల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, జగన్, శ్రీనివాస్ దొర, కురుమ మల్లయ్య, సోను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తుక్కుగూడకు తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
RELATED ARTICLES