తుంగతుర్తి ప్రతినిధి ఏప్రిల్ 11(తేజ న్యూస్ )
కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు తండ్రిగారైన నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీనితో గురువారం రోజున స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, కొత్తగూడెంలో ఆమె వ్యవసాయ క్షేత్రానికి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, టీపీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, మందుల సూర్య కిరణ్, తిరుమల ప్రగడ రాహుల్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఓరిగంటి సత్యనారాయణ, అవిలమల్ల యాదవ్, మేనేని మాధవరావు, చిపాల రమేష్, మోర బిక్షం, వగలగాని సుదర్శన్, గుండ గాని మహేందర్, తదితరులు పాల్గొన్నారు
తుంగతుర్తి: తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శ
RELATED ARTICLES