నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు శనివారం నాడు తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల నందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి సోదరుడు మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి బి.నాగేంద్ర మరియు తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్,గుమ్మనూరు నారాయణ స్వామి మరియు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు..
ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న మరియు ఆలూరు నియోజక వర్గ ప్రజలందరి మీద ఉండాలని, మంత్రి కోరుకోవడం జరిగిందన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
RELATED ARTICLES