ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట :
శ్రీకృష్ణుడు జన్మించిన రోజు శ్రీ కృష్ణాష్టమి గోకులాష్టమి గోశాల లో జరిగిన వేడుకల సందర్భంగా కోలాటం భజన లో శ్రీ దుర్గమ్మ తల్లి కోలాట బృందం ముదిగొండ టీం లీడర్ శ్రీమతి వేగినాటి శైలజ సామినేని అజీత మణికంఠ గురువు ఆధ్వర్యంలో బృంద సభ్యులు పాల్గొని ఆకర్షణీయంగా ప్రదర్శన గావించారు…. ఈ సందర్భంగా శ్రీ వారి సేవలో పాల్గొంటూ దర్శన భాగ్యం కల్పించడంపై సాంస్కృతిక సాంప్రదాయాల విభాగం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మణికంఠ కోలాటం బృందం…