Thursday, January 15, 2026

తిప్పనపల్లి తండా జిపిఎస్ పాఠశాల సందర్శన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ



చండ్రుగొండ, ఆగస్ట్ 13 : చండ్రుగొండ మండల విద్యాశాఖ అధికారి (MEO) ఈరోజు జిపిఎస్ తిప్పనపల్లి తండా పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. గౌరవ ITDA PO  గిరిజన విద్యార్థులకు అందించిన ఉద్దీపకం పుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో AHS పాల్వంచ కాంప్లెక్స్ SCRP కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular