చండ్రుగొండ మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామపంచాయతీ లోని కౌసర్ మసీద్ సదర్ (అధ్యక్షుడు) ఎన్నిక జూన్ 27 శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం సమావేశమైన ముస్లిం పెద్దలు, కమిటీ సభ్యులు సమక్షంలో అందరూ ఏకగ్రీవంగా కౌసర్ మజీద్ సదర్ గా అందరికీ సుపరిచితులు మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ ను సదర్ (అధ్యక్షుడు) గా ఎన్నుకున్నారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ అబ్దుల్ అలీమ్ , షేక్ అజిత్, నాయబ్ సదరుగా ఎస్కే బష ర్, సెక్రటరీగా సయ్యద్ అజారుద్దీన్, జాయింట్ సెక్రటరీగా ఎస్కే ఆరిఫ్ కమిటీ సభ్యులుగా
కౌసర్ మజీద్ కమిటీ సదర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు లంక నరసింహారావు, షేక్ అబ్దుల్ ఖాదర్, సయ్యద్ షఫీ, ఎండి షబీర్, షేక్ నజీర్, సయ్యద్ బుజ్జి ,సయ్యద్ దావూద్, షేక్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, షేక్ రఫీ, సయ్యద్ మహమ్మద్, షేక్ యాసిన్, సయ్యద్ మస్తాన్ అలీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
తిప్పనపల్లి కౌసర్ మసీద్ సదర్ గా జనాబ్ సయ్యద్ రసూల్
RELATED ARTICLES