TEJA NEWS TV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ
గురుపౌర్ణమి కాయక్రమం ద్వారా మనతేజ న్యూస్ టీవీ ద్వారా మనం తీసిన లైవ్ ప్రోగ్రాం నచ్చి,,తత్వమసి- హిమాలయ ఆశ్రమం చెందిన గురువుగారు ద్వారా హరిః ఓం గురుదేవ్,అవతార్ శ్రీ వేదానంద బాబా చేతుల మీదగా, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన తాడిబోయిన వెంకట సూర్య తేజ కి స్వామీజీ చేతులు మీదగా శాలువా కప్పి ఆశీర్వాదాలు
ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమల్లో పాలుపంచుకున్న బి. రాజు, ప్రవీణ్, సూర్య తేజ మరియు శ్రీ వేదానంద బాబా భర్త బృందం….