TEJA NEWS TV
తన కార్యాలయ కార్యదర్శి గా పనిచేస్తున్న కట్టా నరసింహరావు హఠాత్తుగా మరణించగా రెండు దశాబ్దాలు గా నరసింహరావు తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ జ్ఞాపకాలను మరిచిపోలేక చివర వరకు ఉండి పాడె మోసి స్మశానం వరకు నడిచి మంచి మనసున్న మారాజు గా నిలిచి తన గోప్పతన్నాన్ని మరో సారి చాటుకున్నారు మన ప్రియతమ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు*




