ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం కాకాని నగర్ నందు ఆదివారం నాడు చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన జన సైనికులు మరియు 200కు పైగా పవన్ ఆర్మీ టీం సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కమిటీలో సభ్యులుగా ఉన్న శ్రీమతి తంగిరాల సౌమ్య గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, జనసైనికులు, పవన్ ఆర్మీ టీం తదితరులు పాల్గొన్నారు.*
తంగిరాల సౌమ్య ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు
RELATED ARTICLES