
తేజ న్యూస్ టివి ప్రతినిధి
ఢిల్లీ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మరియు ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ శర్మని బుధవారం రోజు శాలువాతో పూల బొకే ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపీ ఆస్పరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు రోహిత్ శర్మ ని కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన బయోడేటా అందజేశారు తనకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని కోరారు రామకృష్ణ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా వుంటూ పార్టీ చెప్పిన పని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా పాటించాను కేసిఆర్ ప్రభుత్వంలో నాపై ఎన్నో ఒత్తిళ్లు తెచ్చిన కేసులు పెట్టిన భయపడకుండా నా వెన్నంటి ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వరంగల్ ప్రజల గొంతుకనై ప్రతిరోజు ప్రశ్నిస్తూ వారిని విమర్శిస్తూ ఎదురు నిలిచాను నాలాంటి కార్యకర్తకు వరంగల్ ఎంపీ సీటు ఇవ్వాలని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మరియు రోహిత్ శర్మ ని కోరగా సానుకూలంగా స్పందించినా మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియూ ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ శర్మ కి కృతజ్ఞతలు తెలియజేసిన రామకృష్ణ. ఈ కార్యక్రమం లో సపోర్ట్ తెలిపిన చామళ్ళ. కిరణ్ రెడ్డి కైలాష్ , వల్లలా జగన్ గౌడ్ . శివ తదితరులు. పాల్గొన్నారు.