జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ జా IPS ఆదేశాల మేరకు సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి వున్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి బైకు నడపాలని అలాగే చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు ఉన్నారు మీ గ్రామంలో ఎవరైనా బాల్యవివాహాలు చేస్తున్నట్లయితే మాకు ఫిర్యాదు చేయాలని అలాగే సిగరెట్స్ గంజాయి తో మీ మంచి జీవితాలను ఆగం చేసుకోవద్దని మరియురోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు 100,కి కాల్ చేయాలని బాల్య వివాహాలు, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930 సైబర్ టోల్ నంబర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ యువత మీ యొక్క మంచి మనసుతో ముందడుగు వేయాలని చెప్పారు
ఈ కార్యక్రమంలో సంగెం ఎస్ఐ భారత్, ఏఎస్ఐ సీతారాములు, శంకర్, పోలీసుల కళాబృందం ఇంచార్జి ఉమెన్ ఎఎస్ఐ నాగమణి సభ్యులు, హెచ్ సి ఎస్, విలియమ్, వెంకటేశ్వర్లు, హెచ్ జిఎస్, శ్రీనివాస్, నారాయణ,విక్రమ్రాజు, చిరంజివి మరియు గ్రామ ప్రజలు మొత్తం 300 మంది,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డ్రగ్స్ తో యువత మీ జీవితాలను నాశనం చేసుకోవ చేసుకోవద్దు
RELATED ARTICLES