TEJA NEWS TV DHONE:
ప్రజలకు ఉత్తమ సేవలు చేస్తున్నందుకు 2024 జనవరి 26న 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా డోన్ మండల ఎంపీడీవో శ్రీనివాసులు,డోన్ ఎమ్మార్వో ఆఫీసు నందు విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ మధు,ఉంగరానిగుండ్ల వీఆర్వో గా విధులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్,ప్రజలకు సమాజ సేవ చేస్తున్నందుకు గాను డోన్ పట్టణానికి చెందిన పౌరసరాఫారాల అధ్యక్షుడు ఏ.ఈ.నాగరాజు లకు నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జీలాన్ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఉత్తమ సేవ పురస్కారాలు అందజేశారు.
డోన్: 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉత్తమ సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సేవ పురస్కారాలు
RELATED ARTICLES