TEJA NEWS TV REPORTER PRASAD
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుక్కాపురం గ్రామంలో సీతారామ గుడి నిర్మాణం కోసం డోన్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమారుడు టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతంరెడ్డి చేతుల మీదుగా 25వేల రూపాయల విరాళం ను ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మన్న,కృష్ణుడు, శేఖర్, మల్లికార్జున్ లకు అందజేశారు.
డోన్: సీతారాముల గుడి నిర్మాణం కొసం 25000/- రూపాయల విరాళం ఇచ్చిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
RELATED ARTICLES